దిల్లీ సీఎం అతిశీని త్వరలోనే అరెస్ట్ చేస్తారు..! 11 d ago
దేశ రాజధాని ఢిల్లీలో వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం అతిశీని త్వరలో అరెస్టు చేయనున్నారని, ఆయన ఎక్స్ వేదికలో ఓ పోస్ట్ చేశారు. ఆప్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహిళా సమ్మాన్ యోజన, సంజీవని యోజన వంటి పథకాలకు కొంత మంది వ్యక్తులు వ్యతిరేకంగా ఉన్నారని తెలిపారు.